పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ ,,,,

తాడేపల్లి

2000మంది  జనాభాకు ఒక గ్రామ సచివాలయం

2000మందికి 10మంది గ్రామవాలెంటీర్లు 

వీరిని DSC ద్వారా సెలక్ట్ చేసి
రెండేళ్ళు శిక్షణ ఇచ్చి తరువాత ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకం చేస్తాం

గ్రామసచివాలయ వ్యవస్త  దేశంలోనే గ్రామపరిపాలనకు ఆదర్శవంతంగా ఉంటుంది

తాగునీటి సమస్య ఇబ్బందిగా ఉంది

అవసరమైన మేర నీటిని సరఫరా చేసి ఈ ఇబ్బందిని అధిగమిస్తాము

డ్రికింగ్ వాటర్ కార్పొరేషన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చర్చించారు

ప్రతిఇంటికి కుళాయి ఏర్పాటు చేసి నీటిని అందిస్తాము.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?