అంతా ..ఆటోమాటిక్కే !!

ప్రస్తుతం బందరులో ప్రహరీ గోడ మీద పసుపు రంగు బోర్డు ..పలువురిని అయోమయానికి గురిచేస్తుంది.

ఇక్కడ ఫోటోలో గృహం బందరు బుట్టాయిపేటలో ఉంది..

కానీ  జి పి ఎస్  ట్యాగ్ బోర్డులో స్కాన్ చేస్తే అదే ఇల్లు పాత రామన్నపేటలో ఉన్నట్లు చూపదాంతో ఇంటి యజమాని కె. సత్యనారాయణ విస్తుపోయాడు

రేకుబోర్డు కొట్టిన వ్యక్తిని ప్రశ్నిస్తే ...జవాబు లేదు..

ఇప్పటికే టౌన్ లో  60 శాతం పూర్తి కాబడిన ఈ ఎలక్ట్రానిక్ చిప్ ప్లేట్ చలవతో ఇపుడు   బందరులో  పేటలు..వార్డులు..ఇంటి నుంబర్లు మారిపోతున్నాయి..

మీ ప్రహరీ గోడకు కొట్టబడిన బోర్డుని ఒకసారి  జాగ్రత్తగా పరిశీలించుకోండి !!

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?