కురసాల కన్నబాబు ఇంట విషాదం నెలకొంనెలకొంది

విజ‌య‌వాడ‌ : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు ఇంట విషాదం నెలకొంది. 43 ఏళ్ల ఆయన సోదరుడు సురేశ్ ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో కన్నుమూసిన సురేశ్ మృతదేహాన్ని స్వస్థలం కాకినాడకు తరలిస్తున్నారు.మంత్రి కన్నబాబుకు ఇద్దరు సోదరులు కాగా, సురేశ్ పెద్ద తమ్ముడు. విశాఖపట్టణంలో ఈనాడు దినపత్రికకు సురేశ్ గతంలో రిపోర్టర్‌గా పనిచేశారు. తర్వాత పాత్రికేయ వృత్తిని వదిలి స్థిరాస్తి వ్యాపారంలోకి అడుగుపెట్టారు. కన్నబాబు సోదరుడి మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?