శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా :- శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనస్థలిపురానికి చెందిన దివ్య అనే మహిళ కారులో పెద్ద అంబర్‌పేట్ నుంచి గచ్చిబౌలి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దివ్య వెళుతున్న కారు లారీని ఢీకొనడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
Comments
Post a Comment