రాజుపాలెంలో విషాదం చోటుచేసుకుంది.
కడప: బి.కోడూరు మండలం రాజుపాలెంలో విషాదం చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్ ప్రశాంతి(23) ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ప్రశాంతి హరిజనవాడలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తోంది. కుటుంబకలహాలే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment