న్యాయం చేయాలని తన పిల్లలతో కలిసి ధర్నా కు దిగిన మహిళ
కడప జిల్లా :
నగరంలోని ఎన్జీవో కాలనిలోని ప్రభుత్వ చెల్లింపులు, గణాంకాల శాఖ అధికారి కార్యాలయం ఎదుట కళావతి అనే మహిళ ఆందోళన
ఇదే కార్యాలయంలో పని చేస్తున్న వ్యక్తి తనను వివాహం చేసుకుని ఇప్పుడు వదిలేశారని ఆవేదన
తనకు న్యాయం చేయాలని తన పిల్లలతో కలిసి ధర్నా కు దిగిన కళావతి.
Comments
Post a Comment