కే గోకవరం గ్రామశివారు ప్రాంతంలో వృద్ధురాలు హత్య...
పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం..
వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్న దన్న నెపంతో సొంత బామ్మను కడతేర్చిన మనవరాలు మరియ రాణీ (33).
సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత పోలీస్ వారికీ విశయం తెలుసుకొని
పాతిపెట్టిన శవాన్ని బయటకు తీసి పోస్ట్ మర్టమ్ నిర్వహించిన చింతలపూడీ పోలీస్ సర్కిల్ ఆఫీసర్ రాజేష్ గారు.
Comments
Post a Comment