పోలవరం ప్రాజెక్ట్ పనులను ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ(పీపీఏ) పరిశీలించింది.

పశ్చిమ గోదావరి

స్పిల్​వే, స్పిల్ ఛానల్ గేట్లు అమరిక పనులను అథారిటీ ఛైర్మన్ ఆర్కే జైన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిశితంగా పరిశీలించారు.

పోలవరం ప్రాజెక్టు పురోగతి, పాక్షికంగా నిర్మించిన కాఫర్‌ డ్యాం రక్షణ చర్యలను పర్యవేక్షించారు.

గోదావరి వరదల సమయంలో ప్రాజెక్టు భద్రత పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?