స్పైస్‌జెట్..వర్షాకాల ఆఫర్‌

న్యూఢిల్లీ:

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్..వర్షాకాల ఆఫర్‌ను ప్రకటించింది.

ఈ నెల 6 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కింద దేశీయంగా ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.888గా నిర్ణయించింది.

పరిమిత కాల ఆఫర్‌లో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఈ ఏడాది సెప్టెంబర్ 25 లోగా ప్రయాణించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

పరిమిత సీట్లు కలిగిన ఈ ఆఫర్ కింద ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే లభించనున్నట్లు ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది.

అంతర్జాతీయ రూట్లలో కూడా వర్తించనున్న ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్టును రూ.3,499కి విక్రయిస్తున్నది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?