గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాలకు కేంద్రం కొత్త గవర్నర్లను నియమించింది.
న్యూఢిల్లీ :
గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాలకు కేంద్రం కొత్త గవర్నర్లను నియమించింది.
గుజరాత్ గవర్నర్‌గా ఆచార్య దేవ్‌రాట్‌ను కేంద్రం నియమించింది. ఆచార్య దేవ్‌రాట్ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా పని చేశారు.
హిమాచల్‌ప్రదేశ్ నూతన గవర్నర్‌గా కల్‌రాజ్ మిశ్రా నియామకం అయ్యారు. 2014 నుంచి ఇప్పటి వరకు గుజరాత్ గవర్నర్‌గా ఓం ప్రకాశ్ కోహ్లీ పని చేశారు.
ఇక హిమాచల్ గవర్నర్‌గా కల్‌రాజ్ మిశ్రా 2015 నుంచి ఇప్పటి వరకు సేవలందించారు.
Comments
Post a Comment