న్యూఢిల్లీ:- నగరంలోని జిల్‌మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రబ్బరు ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే స్థానిక దవాఖానకు తరలించారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న  అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?