యాంకర్ శ్రీముఖి సెన్సేషనల్ క్లీవేజ్ షో.. నడుముతో చంపేస్తున్న హాట్ బ్యూటీ..

ఒక‌ప్పుడు తెలుగు యాంక‌ర్లు అంటే చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించేవాళ్లు. క‌ట్టుబొట్టు చాలా ప‌ద్ద‌తిగా ఉండేవాళ్లు. కానీ అప్పుడప్పుడూ ఉద‌య‌భాను లాంటి వాళ్లు వ‌చ్చి గ్లామ‌ర్ అద్దారు. ఆ త‌ర్వాత ఇప్ప‌టి త‌రం అయితే అందాల ఆర‌బోతలో హీరోయిన్ల‌ను కూడా మించేస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగులో అన‌సూయ.. ర‌ష్మి లాంటి వాళ్లు ర‌చ్చ చేస్తున్నారు. వాళ్ల గ్లామ‌ర్ షోతో టీవీ స్క్రీన్‌ను వేడెక్కిస్తున్నారు. సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో వాళ్లు కూడా సెగలు పుట్టిస్తున్నారు. ఇప్పుడు శ్రీముఖి కూడా వీళ్ల జాబితాలో చేరిపోయింది. మెల్లగా డోస్ పెంచేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించింది ఈ భామ‌. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా న‌టించిన శ్రీ‌ముఖి.. ఆ త‌ర్వాత చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌తో యాంక‌ర్‌గా మొద‌లుపెట్టింది.. ఆ త‌ర్వాత యాక్ట‌ర్‌గా మారింది.. ఇక ఇప్పుడు స్టార్ యాంక‌ర్‌గా చ‌క్రం తిప్పుతుంది. మొద‌ట్లో కాస్త ప‌ద్ద‌తిగానే ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ర‌చ్చ చేస్తుంది. ఒక్కో ప్రోగ్రామ్‌కు లక్షల వరకు రెమ్యూనరేషన్స్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక దానికి తగ్గట్లే ఇప్పుడు అందాల డోస్ కూడా పెంచేస్తుంది శ్రీముఖి.

అందాల ఆర‌బోత‌లో అన‌సూయ‌, ర‌ష్మికి పోటీగా వెళ్తుంది ఈ భామ. అప్పుడ‌ప్పుడూ క్లీవేజ్ షోల‌తో చంపేస్తుంది. ఈ మ‌ధ్యే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నడుము అందాల‌తో కూడా కాక రేపింది. ఇక ఇప్పుడు మ‌రోసారి ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. నముడు సోయగాలు చూపిస్తూ ఊపిరి ఆపేస్తుంది ఈ బ్యూటీ. ఈ హాట్ ఫోటోస్ ట్వీట్ చేసింది శ్రీ‌ముఖి. ఇవి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?