బిల్లులు ప్రవేశపెట్టే సందర్భంలోను చేపట్టాల్సిన విశ్లేషణ, కమిటీల పాత్ర, బడ్జెట్ పై అవగాహన, బడ్జెట్ ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం,

అమరావతి, జులై 3: అసెంబ్లీ కమిటీ హాల్లో గౌరవ శాసనసభ, శాసన మండలి సభ్యులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు శిక్షణా తరగతుల్లో ఏయే కార్యక్రమాలు చేపడతారో తెలిపే వివరాలతో రూపొందిందిన జాబితాను అందించడం జరుగుతోంది.

తొలిరోజు సమావేశంలో భాగంగా పిఆర్ఎస్, న్యూఢిల్లీ సభ్యులు చక్షు రాయ్ మాట్లాడుతూ సభలో సభ్యులు వ్యవహరించిన తీరుపై వివరించారు.

అందులో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలోను, బిల్లులు ప్రవేశపెట్టే సందర్భంలోను చేపట్టాల్సిన విశ్లేషణ, కమిటీల పాత్ర, బడ్జెట్ పై అవగాహన, బడ్జెట్ ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం, నేవిగేటింగ్ బడ్జెట్ డాక్యమెంట్స్ పై సభ్యులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మన టూరిజం, క్రీడల మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి గారు ఈ కార్యక్రమం ను ఆంధ్రా ఊటీ అరకు లో నిర్వహించిన యెడల సుహృద్భావ మరియు సమైఖ్యత ఏర్పడుతుందని అదే విధంగా గిరిజన ప్రాంత సందర్శన కూడా చేయవచ్చని తెలిపారు.

ఈ విధమైన కార్యక్రమం ఇదివర లో జరిపినప్పుడు సభ్యులందరు మంచి అనుభూతి ని పొందారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?