చింతలపూడి లో కిడ్నాప్ కలకలం..
ప.గో.జిల్లా :
కోర్టుకు హాజరు అవుదామని వస్తున్న యువతి ని కిడ్నాప్ చెయడానికి ప్రయత్నం శ్రీను అనే వ్యక్తి
శ్రీను ప్రగడవరం గ్రామాన్ని కి చెందిన వ్యక్తిగా గుర్తింపు..
యువతి ఎక్కిన ఆటోలోనే శ్రీను ఎక్కి మధ్య దారిలో ఆటో ఆపి బలవంతంగా లాక్కెళ్తూ ఉండగా గుర్తించిన స్థానికులు...
శ్రీను ని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పిన స్థానికులు...
చేసిన యువకుడిని స్థానీకులు మరియు బంధువులు పట్టుకుని దేహ శుద్ధిచేసి పోలీస్ లకు అప్పగించిన వైనం.
Comments
Post a Comment