విషాదం.చాక్లెట్ తిన్న ముగ్గురు చిన్నారులకు అస్వస్థత.
విషాదం.చాక్లెట్ తిన్న ముగ్గురు చిన్నారులకు అస్వస్థత.
ప.గో. బుట్టాయిగుడెం మండలం
రాయిగూడెంలో విషాదం.చాక్లెట్ తిని ముగ్గురు చిన్నారులకు అస్వస్థత.
ఒకరు అభిచరణ్ తేజ (5) మృతి. కట్టం సంతోష్(7), మండలం రాహుల్(6) అనే ఇద్దరిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
Comments
Post a Comment