రెండవ రోజు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి శిక్షణ

అమరావతి: 

రెండవ రోజు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి శిక్షణలో భాగంగా నేడు పలు కీలక అంశాలపై తరగతులు నిర్వహించనున్నారు.

డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి.

ఉదయం సుపరిపాలన అంశంపై ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రసంగించనున్నారు.

తర్వాత సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం సంక్షేమ కార్యక్రమాలు, గౌరవ సభ్యుల పాత్ర అనే అంశంపై సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం ప్రసంగం ఉండనుంది.

శాసన సభ్యులు రాజకీయ నైతికత, ప్రజామోదం అంశం పై డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు, జనరల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ ప్రసంగించనున్నారు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?