రాజేంద్ర నగర్‌లో దారుణం

హైదరాబాద్:- రాజేంద్ర నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంటిముందు చెత్త వేయకండని చెప్పిన పాపానికి మహిళలపై యువకులు దాడికి తెగబడ్డారు. అడ్డుకునేందుకు వచ్చిన కుమార్తెపై కూడా దాడి చేయడంతో వారిద్దరికీ గాయాలయ్యాయి. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?