టుడే న్యూస్ అప్డేట్స్
తిరుపతికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.._
రాష్టానికి రానున్న రాష్టపతి రాం నాథ్ కొవింద్.._
-ఇవాళ,రేపు తిరుపతిలో పర్యటించనున్న రాష్ట్రపతికి స్వాగతం పాలకనున్న గవర్నర్ నరసింహన్, సీఎం జగన్.._
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం రాష్ట్రపతి నెల్లూరు జిల్లా శ్రీహరి కోటకు వెళ్లనున్నారు._
చంద్రయాన్-2ప్రయోగం క్రమంలో షార్ కు రానున్న ఇస్రో చైర్మన్.._
నేటి నుంచి ఆగస్టు 1 వరకు అద్దె చట్టంపై కేంద్రం ప్రభుత్వం అభిప్రాయ సేకరణ.._
తెలంగాణ జనసమితి ప్రధమ ప్లినరి సమావేశం.._
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్.._
వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్.._
Comments
Post a Comment