పులికాట్ సరస్సు లో మళ్లీ మొదలైన ఆంధ్ర తమిళనాడు సరిహద్దు వివాదం
తడ మండలం లోని రెండు కుప్పాలకు చెందిన 3 పడవలను
11 మంది జాలర్లను బందించిన తమిళ జాలర్లు
కాసింగాడు కుప్పం బీవీ పాలెం కుప్పం జాలర్లు
తమిళనాడు సరిహద్దులోకి వచ్చారని నిర్బంధించిన పెదమాంగోడు కుప్పం జాలర్లు
వివాదం పెద్ద ది అవుతంది అని గ్రహించి ఆంధ్రా జాలర్లను విడిచిపెట్టిన తమిళ జాలర్లు
Comments
Post a Comment