ఆలూరులో రోడ్డెక్కిన రైతులు

కర్నూల్ : సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం

నెలరోజులగా వ్యవసాయ శాఖ కార్యాలయం  చుట్టూ  రైతుల ప్రదక్షిణలు

విత్తనాలు లేవంటూ నో స్టాక్ బోర్డ్ పెట్టడంపై రైతుల ఆగ్రహం

కర్నూల్ - బళ్లారి రోడ్డుపై భైఠాయించిన రైతన్నలు, స్తంభించిన ట్రాఫిక్.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?