వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండటం లేదని భావన
టీడీపీ పై ఇంకా దూకుడు పెంచాలన్న సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అటెండెన్స్ వేయాలని నిర్ణయం
పక్కాగా హాజరు నమోదు చేయాలని నిర్ణయం
ఎమ్మెల్యేల హాజరుపై జిల్లా మంత్రులదే బాధ్యత
ప్రతిరోజు తనకు నివేదిక ఇవ్వాలని సూచించిన సీఎం జగన్
ఛీఫ్ విప్ కి సీఎం జగన్ ఆదేశాలు
Comments
Post a Comment