ఇక నుంచి ప్రతినెలా వ్యవసాయ మిషన్ సమావేశం..

అమరావతి :

3 వేల కోట్ల ధరల స్థిరీ కరణ నిధి వ్యవసాయ మిషన్ పరిధిలోనే

ఇన్ ఫుట్ సబ్సిడీ, విత్తనాల లోటు లేకుండా ప్రణాళికలు చేపట్టాలి

పగటిపూట 9 గంటల పాటు నిరంతరయంగా విద్యుత్ అందించేలా 60 శాతం ఫీడర్ ల అధునీకరణ, ఇందుకు 1700 కోట్లు ఖర్చు చేస్తాం

రైతు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం

నీటి సంఘాల ఎన్నికలు కూడా నిర్వహిస్తాం

గతంలో నామినేట్ చేసిన పదవులు రద్దు

కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు

అవసరం అయితే చట్ట సవరణ చేస్తాం

భూ రికార్డుల సవరణ కూడా చేపట్టాల్సి ఉంది

విత్తనాల కొరత, నాణ్యత విషయంలో ను ఓ లాబ్ ఏర్పాటు చేయించాలి

నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు

వచ్చే సీజన్ కు విత్తన సరఫరా కు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు

మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు రైతు దినోత్సవం రోజు అమల్లోకి రాబోతున్నాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?