ఏపీ శాసనసభ ప్రారంభం
అమరావతి:
మూడో రోజు ఏపీ అసెంబ్లి సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అసెంబ్లి ప్రారంభమైన వెంటనే శాసనసభలో స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రశ్నోత్తరాల తర్వాత బడ్జెట్‌పై చర్చ జరగనుంది.

Comments
Post a Comment