కాంగ్రెస్కు నేను అధ్యక్షుడ్ని కాదు: రాహుల్
న్యూఢిల్లీ
సార్వత్రిక ఎన్నికల ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంపై రాహుల్ గాంధీ ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు.
కొత్త అధ్యక్షుడు ఎవరో పార్టీ సత్వరమే తేల్చాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు.
తాను ఇప్పటికే రాజీనామా చేశానని, అధ్యక్షుడ్ని కాదని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సాధ్యమైనంత త్వరగా సమావేశమై, నిర్ణయం తీసుకోవాలని సూచించారు రాహుల్.
Comments
Post a Comment