తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో నేడు ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 10 తర్వాత అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
Comments
Post a Comment