మేన కోడలిని గర్బవతిని చేసిన ఓ ప్రబద్ధుడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఎల్లారెడీపేట మండలం సముద్రలంగాపురం గ్రామానికి చెందిన భావ, వేములవాడ మండలం నాంపెల్లి శాలరామన్నపల్లి గ్రానికి చెందిమ మేన మరదలును గర్భవతిని చేసి... వేములవాడ ప్రయివేట్ ఆసుపత్రి లో అబార్షన్ కి సిద్ధం.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వేములవాడ పోలీసులకు పిర్యాదు చేసినారు.
అప్పటికే అబార్షన్ ట్రీట్మెంట్ మధ్యలో పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు.
స్టేషన్ బాత్ రూమ్ లో బయటపడ్డ పిండం......
Comments
Post a Comment