రాష్ట్ర వనరులు, నదీజలాలకు సంబంధించి ఒప్పందాలు
అనంతపురం
రాష్ట్ర వనరులు, నదీజలాలకు సంబంధించి ఒప్పందాలు చేసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చించాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు పైకి బాగానే ఉన్నా... వాటిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదని ఆయన అన్నారు.
అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని విష్ణువర్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Comments
Post a Comment