ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా బాధ్యతలు చేపట్టారు.

అమరావతి

ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా బాధ్యతలు చేపట్టారు.

మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో రోజా బాధ్యతలు చేపట్టారు.

ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేసి రోజా బాధ్యతలు చేపట్టారు.

ఆమెకు పలువురు వైకాపా నేతలు, అధికారులు అభినందనలు తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?