ముఖ్యాంశాలు

*వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండటం లేదని భావన*

*టీడీపీ పై ఇంకా దూకుడు పెంచాలన్న సీఎం జగన్*

*వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అటెండెన్స్ వేయాలని నిర్ణయం*

*పక్కాగా హాజరు నమోదు చేయాలని నిర్ణయం*

*ఎమ్మెల్యేల హాజరుపై జిల్లా మంత్రులదే  బాధ్యత*

*ప్రతిరోజు తనకు నివేదిక ఇవ్వాలని సూచించిన సీఎం జగన్*

*ఛీఫ్ విప్ కి సీఎం జగన్ ఆదేశాలు*

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?