యన్.టి.ఆర్. విగ్రహానికి బోట్టు,మీసాలు

గుంటూరు జి5

సత్తెనపల్లి చెక్కవంతెన రోడ్ 13 వ వర్డ్ లో ఉన్న యన్.టి.ఆర్. విగ్రహానికి బోట్టు,మీసాలు పెట్టి రంగులుపూసి అవమానించిన దుండగుల చర్యలపై పట్టణ పోలీసులు  విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించి మరిన్ని ఇటువంటి అసాంఘికచర్యలు జరగకుండా చర్యలు తీసుకోని శాంతిభద్రతలను కాపాడాలి.
గన్నమనేని శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ
పట్టణ అధికార ప్రతినిధి కోరారు.

Comments