చరిత్రలో ఈ రోజు/జూన్ 10
🌷 *పోర్చుగల్ జాతీయదినోత్సవం*🌹
🌷సమయపాలనను ఖచ్చితంగా అమలుజరపటం కోసం జపాన్ లో సమయపాలన దినం గా పాటిస్తారు.
🌹1928: చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన భారత స్వాతంత్ర్యసమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరణం (జ.1889).
🌺1938 : ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ జననం.
💐1960 : తెలుగు సినిమా నటుడు నందమూరి బాలకృష్ణ జననం
🌸 1966: భారత వాయుసేనకు సంబంధించిన రష్యన్ మిగ్ విమానాల తయారీ నాసిక్ లో ప్రారంభమయ్యింది.
🌼1998: ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సు లో ప్రారంభమయ్యాయి.🌻🎍🍂🥀🌱🌴🍃🍀🌿☘🍁🌻🎄🌲🌷🌹🌺💐🌸🌼
Comments
Post a Comment