ఉదయం 10.30 విద్యాశాఖ పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష...

అమరావతి:

సమీక్షకు హాజరుకానున్న విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్, అధికారులు...

అమ్మవడి పథకం విధివిధానాలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ వంటి అంశాల పై చర్చ...

మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ కి వెళ్ళనున్న సీఎం జగన్..                    

రాత్రికి హైదరాబాద్ లోనే బస చేయనున్న సీఎం....

రేపు ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్న సీఎం జగన్...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?