బీహార్ లో 112 కు చేరిన మృతుల సంఖ్య ..
బీహార్ : బీహార్ కు మృత్యు ఘంటికలు మోగుతున్నాయి.
మెదడు వాపు లక్షణాలతో ఇప్పటి వరకు వ్యాధితో చనిపోయిన చిన్నారుల సంఖ్య 112 కు చేరింది.
పసి మొగ్గలు రాలిపోవడానికి కారణాలేమిటని.. దేశ నలమూలల నుండి వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలను కేంద్రం బీహార్ కు పంపిస్తోంది.
ఆస్పత్రుల్లో ఈ లక్షణాలతో చేరే పిల్లలకు వేగంగా చికిత్స అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
అయినప్పటకీ.. మరణాలు తగ్గకపోవడంతో ప్రజల్లో ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి.
Comments
Post a Comment