చిత్తూరు జిల్లాలో 12 మంది సి.ఐ లు బదిలీలు
చిత్తూరు జిల్లాలో 12 మంది సి.ఐ లు బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాయలసీమ రేంజ్ డిఐజి ...
1. ములకలచెఱువు ..సి.ఐ కె.శ్రీనివాసులు, ను అనంతపురం 4 వ టౌన్ కు,
2.కార్వేటినగరంకు అనంతపురం డీసీఆర్బీ లో ఉన్న ఎ.సురేంద్రరెడ్డి ని.
3.అనంతపురం డీసీఆర్బీకు కార్వేటినగరం ఉన్న సిఐ.చల్లనిదొర ను
4. తిరుపతి సిసీఎస్ లో ఉన్న ఎం. పవన్ కుమార్ ను అనంతపురం డిసిటీకు.
5. పుత్తూరు కు వి. కోటలో ఉన్న ఎం.వెంకటరామిరెడ్డిని,
6.చిత్తూరు విఆర్ కు పుత్తూరు సి.ఐ యల్లమరాజును.
7. నగరికి గుంతకల్ లో ఉన్న పి.సాయిప్రసాద్ ను,
8. చిత్తూరు విఆర్ కు నగరిలో ఉన్న ఒ.మల్లికార్జును ..
9.అనంతపురం సిసిఎస్ లో ఉన్న లక్ష్మీకాంత్ రెడ్డి ని చిత్తూరు వెస్టుకు..
10. చిత్తూరు వెస్టులో ఉన్న జి.ప్రసాద్ ను విఆర్ చిత్తూరు కు..
11. తిరుపతి సిసిఎస్ లో ఉన్న పి.జగధీష్ నాయక్ ను శ్రీ సిటీ కి..
12. శ్రీ సిటీ లో ఉన్న బి.మెహన్ ను చిత్తూరు విఆర్ కు..బదిలీలు చేశారు ..
Comments
Post a Comment