12 లారీలు దగ్దం
విజయవాడ ఇబ్రహీంపట్నం:
కృష్ణాజిల్లా ఇబ్రహింపట్నం ట్రక్ టెర్మినల్ వద్ద భారీ అగ్ని ప్రమాదం.
సౌత్ ఇండియా లారీ ట్రాన్స్ పోర్ట్ అధినేత శ్యామ్ ప్రసాద్ కి చెందిన 12 లారీలు దగ్దం
గత సంవత్సర కాలంగా నష్టాల్లో నడుస్తున్న సౌత్ ఇండియా లారీ ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం.
రాత్రి 12 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం
ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు
సుమారు రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాధమిక అంచనా.
Comments
Post a Comment