14 మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు
విజయవాడ : 14 మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించిన ఆంధ్రా హాస్పిటల్ వైద్య బృందం
డాక్టర్ రామారావు
పిల్లల వైద్య నిపుణులు
ఆంధ్రా హాస్పిటల్, ఆస్ట్రేలియా కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ టీం సంయుక్తంగా జూన్ 9 నుంచి 14 వరకు 14మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్స లు పూర్తి చేశాం
అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులు, టెట్రాలజీ ఆఫ్ ఫాలో, టోటల్ ఎనామలస్ పల్మనరీ వీనస్ రిటర్న్, గ్లెన్ సర్జరీ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించాం
చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్, ఆంధ్రా హాస్పిటల్ లో మూడున్నర సంవత్సరాల కాలంలో వెయ్యి మంది పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించాం
పిల్లల గుండె గుండె జబ్బుల టీం, నవజాత శిశువుల టీం, ఐ.సి.యూ టీం సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది
గుండె జబ్బుల పై అవగాహన కల్పించేందుకు సహకారాన్ని అందించిన సూపర్‌స్టార్ మహేష్ బాబుకు కృతజ్ఞతలు.
Comments
Post a Comment