14 నుంచి ఈసెట్‌ కౌన్సెలింగ్‌

అమరావతి : ఈ నెల 14నుంచి ఈసెట్‌ కౌన్సెలింగ్‌ జరగనుంది.

ఈసెట్‌ అడ్మిషన్ల కమిటీ సమావేశం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఎస్‌ విజయరాజు అధ్యక్షతన శుక్రవారం జరిగింది.

ఈ నెల 14,15,16 తేదిల్లో సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌, 14 నుంచి 17 వరకు ఆప్షన్ల ఎంపిక ఉంటుంది.

ఈ నెల 19న సీట్ల కేటాయిస్తారు.

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్ధులు ర్యాంకు కార్డు, హాల్‌ టిక్కెట్‌, ఆధార్‌ కార్డు, టెన్త్‌ మార్కుల మెమో, డిప్లొమో డిగ్రీ మెమో, సర్టిఫికేట్‌, 7తరగతి నుంచి స్టడీ సర్టిఫికేట్లు, ఇన్‌కం సర్టిఫికేట్‌, క్యాస్ట్‌ సర్టిఫికేట్‌, స్థానికత సర్టిఫికేట్లను వెంట తెచ్చుకోవాలి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?