మెదడువాపు వ్యాధితో 14 మంది చిన్నారులు మృతి

ముజఫర్‌పూర్: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. మెదడువాపు వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 38 మంది చిన్నారుల్లో 14 మంది మృతి చెందారు.

మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు శ్రీకృష్ణ మెమోరియల్ కాలేజ్ ఆసుపత్రి (ఎస్‌కేఎంసీ’ సూపరింటెండెంట్ సునీల్ సాహి తెలిపారు.

వారంతా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు.

పిల్లల మరణాలకు గల కచ్చితమైన కారణాన్ని నిర్ధారించే పనిలో ఉన్నట్టు ముజఫర్‌పూర్ సివిల్ సర్జన్ ఎస్పీ సింగ్ తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?