రివర్ కన్జర్వేషన్ యాక్ట్1872 ప్రకారం చట్ట వ్యతిరేకం.
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే.
చట్టాలను ఉల్లంఘించి నిర్మిస్తున్న నిర్మాణాలను నదీపరివాహప్రాంతంనుండి తొలగించాలి.
వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు స్ఫూర్తితోనే తే దే పా నాయకులు పాతూరి నాగభూషణం నదీతీరంలో లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణం చేపట్టంతోపాటు కరకట్ట నుండి ర్యాంపునుకూడ ఏర్పాటుచేసారు.
ఈ నిర్మాణం రివర్ కన్జర్వేషన్ యాక్ట్1872 ప్రకారం చట్ట వ్యతిరేకం.
అధికారులు ఇప్పటికైనా మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలి.
తే దే పా నాయకులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాలను,మరియు చట్టాలను తుంగలో తొక్కుతున్నారు...
Comments
Post a Comment