19 నుంచి శాఖలవారీగా బడ్జెట్‌ సమావేశాలు

19 నుంచి శాఖలవారీగా బడ్జెట్‌ సమావేశాలు

- నాలుగు రోజులపాటు నిర్వహణ

అమరావతి : వార్షిక బడ్జెట్‌ కసరత్తు సమావేశాలు ఈ నెల 19వ తేదీ  నుంచి ప్రారంభం కానున్నాయి.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేరద్రనాధ్‌రెడ్డి, ఆర్థికశాఖ అధికారుల అధ్వర్యంలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహిరచాలని నిర్ణయిరచారు.

19వ తేదీన ఆర్‌టిజి, వ్యవసాయం, పశు సంవర్థకశాఖ, పౌరసరఫరాలు, అన్ని సంక్షేమశాఖలు, గృహ నిర్మాణశాఖ, కార్మికశాఖలతో సమీక్ష నిర్వహిరచేరదుకు అజెరడా సిద్ధం చేశారు.

20న పరిశ్రమలు, రెవెన్యూ, న్యాయశాఖ, హోరశాఖ, పట్టణాభివృద్ధి, అటవీశాఖలతో, 21న విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, నీటిపారుదల శాఖలతో, 24న సాధారణ పరిపాలన, సమాచారశాఖ, ప్రణాళిక, యువజన, క్రీడలు, ఆర్థికశాఖలతో సమావేశాలు నిర్వహిరచాలని నిర్ణయిరచారు.

ఈ సమావేశాలకు గత ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చులు, కొత్తగా వారికి కావాల్సిన నిధులపై వివరాలు సిద్ధం చేసుకుని రావాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?