2026 వింటర్ ఒలింపిక్స్ వేదిక ఖరారైంది.
ఇటలీ
2026 వింటర్ ఒలింపిక్స్ వేదిక ఖరారైంది. ఇటలీలోని మిలానో, కొర్టినా డి అంపెజోలో నిర్వహించనున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది.
సోమవారం స్వీడెన్లోనిర్వహించిన వేలంలో ఈ పోటీల ఆతిథ్యం కోసం ఇటలీ, స్వీడన్ బిడ్ దాఖలు చేయగా.. ఎక్కువ మంది ఐఓసీ సభ్యులు ఇటలీకే ఓటేశారు.
ఈ పోటీలు 2026 ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు జరగనున్నాయి.
Comments
Post a Comment