వివాహిత (30)పై అయిదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం
జైపుర్:- వివాహిత (30)పై అయిదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆ వీడియోలను సామాజిక మాధ్యమాలలో పెట్టడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘోరం రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో చోటుచేసుకుంది. మే 26న తాను స్నేహితురాలితో కలిసి ఆలయానికి వెళ్తుండగా నిందితులు అటకాయించి తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. జితేంద్ర భట్ (20), గోవింద్ భట్ (20), దినేశ్ భట్ (24), మహేంద్ర భట్ (22)లను అరెస్టుచేశారు. మరో నిందితుడు సంజయ్ భట్ పరారీలో ఉన్నాడు...
Comments
Post a Comment