అక్రమంగా నిల్వ ఉంచిన గేదెల పాకా లో 30 బస్తాలు రేషన్ బియ్యం
గుంటూరు జిల్లా
నూజెండ్ల మండల లోని నాగిరెడ్డి పల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన గేదెల పాకా లో 30 బస్తాలు రేషన్ బియ్యాన్ని అయినవోలు పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు.
Si రాజ్యలక్ష్మి తెలిపిన వివరాలు ప్రకారం గ్రామంలోని గేదెల పాకాలో రేషన్ బియ్యం నిల్వ ఉన్నాయనే సమాచారం తో దాడులు చేసి బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు.
Comments
Post a Comment