జీఎస్‌టీ మండలి 35వ సమావేశం
న్యూఢిల్లీ:
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో శుక్రవారంనాడు జీఎస్‌టీ మండలి 35వ సమావేశం జరనుంది.
ఇందులో భాగంగా ఎలక్ర్టిక్ వాహనాలపై జీఎ్‌సటీ రేటును ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశాన్ని పరిశీలించనున్నారు.
జీఎస్‌టీ ఎగవేతలను నివారించేందుకుగాను ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్టాగ్ యంత్రాంగంతో ఈ-వే బిల్‌ను 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అనుసంధానం చేయడం వంటి అంశాలు ఈ సమావేశంలో భాగంగా ఉండనున్నట్టు సమాచారం.
Comments
Post a Comment