పిడుగు పడ్డి 40గొర్రెలు మృతి.

అనంతపురము: కంబదూరు మండలం ఐపార్షపల్లి గ్రామ శివార్లలో రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడ్డి రైతు శివన్న కు చెందిన 40గొర్రెలు మృతి.

సుమారు రెండు లక్షలకు పైగా ఆస్థి నష్టం.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?