42 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ జాబితా:

జి.సృజన - విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్

ఎం. హరి నారాయణ - ఏపీ ఐ ఐ సీ ఈడీ

రంజిత్ బాషా - గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్

గంధం చంద్రుడు - ఎస్సీ కార్పొరేషన్ ఎండీ

షాన్మోహన్ - ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్

ఎల్.శివశంకర్ - విశాఖ జాయింట్ కలెక్టర్

లక్ష్మీ షా - తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్

దినేష్ కుమార్ - గుంటూరు జాయింట్ కలెక్టర్

హిమాన్షు సుఖ్లా - చేనేత శాఖ డైరెక్టర్

వి.చిన వీరభద్రుడు - సర్వ శిక్ష అభియాన్ ఎస్పీడీ

పి.రాజా బాబు - సెర్ప్ సీఈవో

బి.రాజశేఖర్ - పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి

వై.మధుసూదన్ రెడ్డి - మార్కెటింగ్ స్పెషల్ కమిషనర్

బి.ఉదయలక్ష్మి - కార్మిక,ఉపాధి కల్పన ముఖ్య కార్యదర్శి

కాంతిలాల్ దండే - ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి

శశిభూషన్ కుమార్ - జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి

ఆర్పీ సిసోడియా - జీఏడి ముఖ్యకార్యదర్శి

ముద్దాడ రవిచంద్ర - సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి

ముఖేష్ కుమార్ మీనా - గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి

వాణీమోహన్ - సహకార శాఖ కమిషనర్

భానుప్రకాశ్ - ఖనిజాభివృద్ది సంస్థ ఎండీ

డి.వరప్రసాద్ - కార్మిక శాఖ కమిషనర్

హెచ్.అరుణ్ కుమార్ - వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్

ప్రవీణ్ కుమార్ - ఏపీ ఏపీటీడీసీ

కె.కన్నబాబు - విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్

ప్రసన్న వెంకటేష్ - విజయవాడ మున్సిపల్ కమిషనర్

ఎం. రామారావు - బీసీ కార్పొరేషన్ ఎండీ

కార్తికేయ మిశ్రా - ఆరోగ్య శాఖ డైరెక్టర్

ఎ. మల్లికార్జున - ఆరోగ్యశ్రీ సీఈవో

నాగలక్ష్మి - ఏపీ ఈపీడీసీఎల్ ఎండీ

పీఎస్.గిరిషా - తిరుపతి మున్సిపల్ కమిషనర్
.
వి.విజయరామరాజు - ఏపీ మార్క్ ఫెడ్ ఎండీ

KVN చక్రధర బాబు - ఏపీ ట్రాన్స్కో జేఎండీ

కె.మాధవి లత - కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్

కృతికా సుఖ్లా - స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్

ఎం. గౌతమి - కడప జేసీ

పి.ప్రశాంతి - అనంతపురం మున్సిపల్ కమిషనర్

కె.శ్రీనివాసులు - శ్రీకాకుళం జేసీ

డి.మార్కండేయులు - చిత్తూరు జేసీ

వెంకయ్య చౌదరి,గుర్రాల శ్రీనివాస్,పి కోటేశ్వర రావు,సి.నాగ రాణి లను జీఏడీ కి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?