జాతీయ రహదారి 65పై కారు ప్రమాదం.
కృష్ణాజిల్లా
జాతీయ రహదారి 65పై వత్సవాయి మండలం గట్టు భీమవరం శివారు సాయి బాబా గుడి వద్ద కారు ప్రమాదం.
మహిళ (భార్య) మృతి డ్రైవింగ్ చేస్తున్న పెడమోదుగపల్లి మాజీ సర్పంచ్ రామకృష్ణకు విరిగిన రెండు కాళ్ళు.
చిల్లకలు వైపు నుంచి వస్తున్న బైక్ ఒక్క సారిగా సాయిబాబా గుడి వద్ద U టర్న్ తిరగటంతో వెనుకనుంచి వస్తున్న కారు ఢీ కొట్టి పక్కన ఉన్న డివైడర్ ని బలంగా ఢీ కుంది.
ఈ సంఘటనలో కారు లో ఉన్న ఒక మహిళ మృతి.
బైకు నడుపుతున్న మహిళకు వెనుక ఉన్న మహిళకు స్వల్ప గాయాలు.
Comments
Post a Comment