విజయనిర్మల కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల బుధవారం అర్ధరాత్రి (73) కన్నుమూశారు.
గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో విజయనిర్మల బాధపడుతున్నారు. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించారు.
ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు.
11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో ఆమే పరిచయమయ్యారు.
ఫస్ట్ భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత విజయనిర్మల సూపర్ స్టార్ కృష్ణను రెండవ వివాహం చేసుకున్నారు.
ఆమెకు నరేష్ ఒక్కడే సంతానం.

Comments
Post a Comment