కొండవీటి జోతీర్మయి ఆద్యాత్మిక వేత్త కామెంట్స్
విజయవాడ
అవినీతి లో కూరుకు పోయిన దేవాలయాలు ప్రక్షాళన చేయాలి..
టిటిడి ట్రస్ట్ బోర్డు నియామాకంలో భక్తులను మాత్రమే నియమించాలి
సామాన్య భక్తులకు భగవంతున్ని దగ్గర చేయాలి..
ప్రస్థుతం ఉన్న పాలనపై పాలకులపై నాకు విశ్వాసం ఉంది..
దేవాలయాల పాలక మండళ్ళు నియామకలలో ఆధ్యాత్మిక బావన కలిగిన వారిని నియమించాలి..
ప్రజలు చెబుతున్న సమస్యలను ముఖ్యమంత్రి గారు ఆలకిస్తున్నారు.. కనుక నేను విన్నవిస్తున్నా..
పిఠాదిపతి, స్వామిజీ,జడ్జ్,టిచర్,రైతు,గృహిణి, ఇలా అన్ని వర్గాల సమ్మోహనం ఎంపిక చేసి నూతన ఒరవడికి శ్రీ కారం చుట్టాలి..
ముఖ్యమంత్రి గారిని నేరుగా కలసి విన్నవించాలనుకున్న కాని ముఖ్యమంత్రి గారి సమయాభావం వలన కలవలేక పోయాను..అందుకే మిడియా ద్వారా తెలియ చేస్తున్న..
గత ప్రభుత్వ హయంలో _4సార్లు ఇదేవిషయాన్ని తెలిపాను ఆప్రభుత్వం పట్టించుకోలేదు..
ఈ నెల 25న, విశాఖ శారాధ పీఠాదిపతులను కలుస్తాను ఈ విషయాలపై చర్చిస్తాను..
పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవినీతి రహిత పాలన ఇటువంటి నిర్ణయాలు వలనే సాద్యం..
తిరుమలను వ్యాపార కోణంలో కాకుండా ఆధ్యాత్మిక బావనలో చూడాలి..
నేను నిస్వార్దంగా సేవ చేసేందుకు సిద్దంగా ఉన్నాను..
Comments
Post a Comment