టీడీపీ, వైసీపీ మధ్య పాత కక్షలు భగ్గుమన్నాయి.

గుంటూరు:

నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలో టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ వర్గీయుల దాడులు నిర్వహిస్తున్నారు.

ఈ ఘటనలో ఏడుగురు టీడీపీ వర్గీయులకు గాయాలయ్యాయి.

వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?